ఏపీ శాస‌నమండలి పై…సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప్ర‌చారం చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై వ్య‌క్తి అరెస్టు

Spread the love

….ఏపీ శాస‌నమండలి పై…
సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప్ర‌చారం చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై వ్య‌క్తి అరెస్టు

సోష‌ల్ మీడియా ద్వారా అస‌త్య ప్ర‌చారం చేస్తున్న హైద‌రాబాద్ యువ‌కున్ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాస‌న‌మండలి పై అస‌త్య క‌థ‌నాలతో పాటు అస‌భ్య‌క‌ర ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఇటీవ‌ల అసెంబ్లీ కార్య‌ద‌ర్శి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసుల‌కు హైద‌రాబాద్‌కు చెందిన పొలిటిక‌ల్ పంచ్ న‌డుపుతున్న‌ ర‌వికిర‌ణ్ ఇలా చేస్తున్నార‌ని తెలుసుకొని హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ విష‌యాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ నారాయ‌ణ్ నాయ‌క్ వెల్ల‌డించారు. అతని పై సెక్షన్‌ 67 ఐటీ యాక్ట్‌, ఐపీసీ 299 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామని ఆయ‌న వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow