All India News

అతావుల్లా తండ్రి విజ్ఞప్తికి చ‌లించి పోయిన మంత్రి కేటీ రామారావు

ఫోటోగ్రఫి అంటే ఇష్టం. క్రికెట్ అంటే ఆసక్తి. చదువులో ఫస్ట్. వీటన్నింటికి మించి ర్యాప్ మ్యూజిక్ లో రాక్ స్టార్. ఏదో సాధించాలని ఉంది. అవకాశాలన్నింటిని అందుకోవాలని ఉంది. కాని కదల్లేడు. కుర్చీకే పరిమితం. శరీరం సహకరించదు. ఆర్థికంగా అంత స్థోమత లేదు. అయితేనేం కలలన్నింటిని సాకారం చేసుకోవాలనుకున్నాడు హైదరాబాద్ చింతల్ కు చెందిన షేక్ అతావుల్లా. పురపాలక,ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ను కలిస్తే తన ఆశలన్నీ నెరవేరుతాయనుకున్నాడు. మంత్రి కేటీఆర్ దగ్గరకు తండ్రిని పంపించాడు. కదల్లేని తన కొడుకు ఆశలు ...

Read More »

టోక్యో ఓలంపిక్స్ లో పథకాలే లక్ష్యంగా క్రీడాకారుల‌ను స‌న్న‌ద్దం చేయాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదేశాల మేరకు దేశంలో క్రీడల ఆభ్యున్నతి కోరతు క్రీడాకారులను గుర్తించి టోక్యో ఓలంపిక్స్ లో పథాకాలు సాదించటమే లక్ష్యంగా ప్రత్యేక సదస్సు ను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ బేగంపేట లోని పర్యాటక భవన్ లో నిర్వహించింది. ఈ టాస్క్ ఫోర్స్ సదస్సు ను తెలంగాణ టూరిజం మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశం ప్రారంబించారు. ఆనంతరం మట్లాడుతూ రియో ఓలంపిక్స్ లో మన దేశం అనుకున్నంత పథకాలు సాదించలేక పోయమని, వచ్చే ఓలంపిక్స్ లో మరిన్ని పథకాలు ...

Read More »

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రం విడుదల

విద్య మాత్రమే పేదల జీవితాల్ని మారుస్తుందని నమ్మిన వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్. జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరూ బడుగు, బలహీనవర్గాల్ని చైతన్యం చేయడానికి వారిని విద్యావంతుల్ని చేయడానికి మహోన్నతమైన కృషి చేశారని చెప్పారాయన. ఈనెల 11న జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా పూలే జయంతి ఆహ్వాన పత్రాన్ని మహాత్మ జ్యోతిబాపూలే రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవకమిటీ ఛైర్మన్ గణేశ్ చారీ, కమిటీ వైస్ ఛైర్మన్లతో ...

Read More »

వ్య‌వ‌సాయ‌… రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్దికి, రైతు సమస్యల పరిష్కారానికి తీసుకొవాల్సిన చర్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు సమావేశమయ్యారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ESIA రీజనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తరుపున దత్తాత్రేయ గారు చొరవ తీసుకోని సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది ...

Read More »

ఉపరాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్భందీ చ‌ర్య‌లు తీసుకోండి : అధ‌ర్ సిన్హా

భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఏప్రిల్ 13 న హైదరాబాద్ లో పర్యటించనున్న సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి ఏప్రిల్ 13 న హైదరాబాద్ లోని ఉర్ధూ యూనివర్సిటీ లో The First Mohammed Quli Qutub Shah మెమోరియల్ ...

Read More »

జాతి మారువ‌లేని నేత బాబు జ‌గ్జీవ‌న్‌రామ్‌

బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ ద‌ళితుల హ‌క్కుల కోసం అవిర‌ళ కృషి చేశార‌ని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి కొనియాడారు. భార‌త దేశ మాజీ ఉప‌ప్ర‌ధాని జ‌గ్జీవ‌న్ రామ్ 110వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని హైద‌రాబాద్ లాల్‌బ హ‌దూర్ స్టేడియంలో బుధ‌వారం ఆయ‌న విగ్ర‌హానికి మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ ఉపప్ర‌ధానిగానే కాకుండా…ర‌క్ష‌ణ మంత్రిగా కూడా దేశానికి నిరుప‌మాన‌మైన సేవ‌లు అందించార‌ని గుర్తుచేశారు. ఆయ‌న చూపిన మార్గాన్ని అనుస‌రిస్తూ…. త‌మ ప్ర‌భుత్వం కూడా షెడ్యూల్డ్ ...

Read More »

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు సీజన్ ముగీయకముందే నష్టపరిహారం

చరిత్రలో మొదటిసారి తెలంగాణ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు సీజన్ ముగీయకముందే నష్టపరిహారం ఇప్పించామని, ఎంత పెద్ద కంపెనీ అయినా రాజీపడకుండా రైతుల క్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు. ఈ రోజు సచివాలయంలోని చాంబర్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ గద్వాల జోగులాంబ జిల్లాలో నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులకు త్వరలోనే కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని తెలిపారు. యూనివెజ్ కంపెనీ ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow