AP News

ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోన్న వైకాపా

ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోన్న వైకాపా గుంటూర్ జూలై 23(ఎక్స్ ప్రెస్ న్యూస్);రాజకీయాల పరంగా ప్లీనరీతో ఏపీలో ఎన్నికల వేడి పుట్టించిన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకుపోతోంది. ఇప్పటికే పలు సమస్యలపై దూకుడుగా స్పందిస్తున్న వైసీపీ ఇదే సమయంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ లో జగన్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏపీ రాజధాని విజయవాడ కీలక పాత్రపోషించనున్నట్లుసమాచారం.అక్టోబర్లో ...

Read More »

8 మంది చైర్మన్లను నియమించిన తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు

8 మంది చైర్మన్ల నియమించిన తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్పొరేషన్ల, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడెమీ, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలకు చైర్మన్లను నియమించారు. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఎనిమిది మంది చైర్మన్ల నియామకం జరిగింది. ప్రధానంగా ముస్లిం సోదరుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు, ఏపీ ఉర్దూ అకాడెమీ నియామకంలో నిర్ణయాలను వెల్లడించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ (కృష్ణా జిల్లా)ను ఎంపిక ...

Read More »

జూలై ఒకటి నుంచి నవంబర్ మొదటివారం వరకు ‘వనం-మనం’ : ఏపీ సీఎం బాబు

జూలై ఒకటి నుంచి నవంబర్ మొదటివారం వరకు ‘వనం-మనం’ : ఏపీ సీఎం బాబు అమరావతి, జూన్ 30 : సమాచార లోపం వల్లే చాపరాయి వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏమూల ఏం జరిగినా ఎప్పటికప్పుడు సమాచారం అందేలా దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పై ముఖ్యమంత్రి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ది, పట్టణాభివృద్ది, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఫల్యాలను సరిదిద్దుకోకపోతే కఠినచర్యలు ఉంటాయని ...

Read More »

అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ‘నీరు-ప్రగతి’ కార్య‌క్ర‌మం

అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ‘నీరు-ప్రగతి’ కార్య‌క్ర‌మం ఛాయా చిత్రాల పోటీ నిర్వహించాలని నిర్ణ‌యం విజయవాడ, జూన్ 30, : రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-ప్రగతి కార్యక్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. 2017 ఏప్రిల్ 20 నుంచి ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం జూలై 20వ తేదీతో విజయవంతంగా ముగియబోతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నీరు-ప్రగతి పథకాన్ని ప్రతిబింబించే ఛాయా చిత్రాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. ఆసక్తిగల ఫొటో జర్నలిస్టులు, ఔత్సాహికులు ...

Read More »

తెలుగుదేశం మహానాడుకు తెలంగాణ నుంచి రెండు రైళ్లు

తెలుగుదేశం మహానాడుకు తెలంగాణ నుంచి రెండు రైళ్లు హైద‌రాబాద్ : ఈనెల 27న విశాఖపట్టణంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడుకు తెలంగాణ నుంచి రెండు రైళ్లు బయలుదేరనున్నాయి. ఈ నెల 26న సాయంత్రం జగిత్యాల, హైదరాబాద్ నుంచి రైళ్లను ప్రారంభించాలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ అధికారులతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. రెండు ప్రాంతాల నుంచి విశాఖకు బయలుదేరనున్న రైళ్లలో తెలంగాణ టీడీపీకి చెందిన ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నారు. కాగా, ...

Read More »

సీబీఐ కోర్టులో జ‌గ‌న్ కు ఊర‌ట‌

హైదరాబాద్ : మొత్తం మీద‌ వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట ల‌భించింది. ఆయ‌న‌కు మంజూరు చేసిన‌ బెయిలును రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించక‌పోగా… సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది. వై.ఎస్‌.ఆర్‌.సీ.పి. నేత‌ జగన్ అభ్య‌ర్థ‌న మేర‌కు కోర్టు ఆయ‌న‌కు విదేశీ పర్యటన అనుమ‌తినిచ్చింది. మే 15 నుంచి జూన్ 15లోగా ఏవైనా 15 రోజుల్లో న్యూజీల్యాండ్ పర్యటించ‌వ‌ని కోర్టు సూచించింది. ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow