Breaking News

వై.ఎస్‌.ఆర్‌.సీ.పి.సోష‌ల్ మీడియా విభాగం కార్యాల‌యంలో ఏపీ పోలీసుల సోదాలు

వై.ఎస్‌.ఆర్‌.సీ.పి.సోష‌ల్ మీడియా విభాగం కార్యాల‌యంలో ఏపీ పోలీసుల సోదాలు సోష‌ల్ మీడియాపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల దాడులు కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం హైదాబాద్‌కు చెందిన పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌విని గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేవ్ శాస‌న‌మండ‌లిపై అస‌భ్యంగా క‌థ‌నాలు వ‌చ్చాయ‌న్న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లోని వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. సోష‌ల్ మీడియా విభాగం కార్యాల‌యంలో సోదాలు చేశారు ఎపీ పోలీసులు. వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. నేత… ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏపీ పోలీసుల ముందే ఆయ‌న నేరుగా శాస‌న‌స‌భ‌ ...

Read More »

రోడ్డు ప్ర‌మాదం చేశారో మూడు ల‌క్ష‌ల జ‌రిమానా ఏడు సంవ‌త్స‌రాలు జైలు

*రోడ్డు ప్ర‌మాదం చేశారో మూడు ల‌క్ష‌ల జ‌రిమానా ఏడు సంవ‌త్స‌రాలు జైలు* డ్రంక్ అండ్ డ్రైవ్ పై బ‌ల్దియా డ్రైవ‌ర్ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు రోడ్డు ప్ర‌మాదానికి కార‌కులై ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన సంద‌ర్భంలో సంబంధిత డ్రైవ‌ర్ స్వ‌యంగా రూ. 3ల‌క్ష‌లు జ‌రిమానా చెల్లించ‌డంతో పాటు ఏడు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌లో ట్రాఫిక్ గీత‌ల‌ను అక్ర‌మంగా ఉల్ల‌ఘించ‌డం, రెడ్‌లైట్ ఉన్న‌ప్పుడు జంప్ చేయ‌డం త‌దిత‌ర నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌కు రూ. 10వేల నుండి రూ. 20వేల వ‌ర‌కు జ‌రిమానాతో పాటు ఒక‌టి నుండి ...

Read More »

గ్రంథాల‌యాల అభివృద్దిపై చ‌ర్చించిన బ‌ల్దియా క‌మీష‌న‌ర్‌

న‌గ‌రంలోని గ్రంథాల‌యాల అభివృద్దికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో రాష్ట్ర గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ ఆయాచితం శ్రీ‌ధ‌ర్‌, ముఖ్య‌మంత్రి ఓఎస్‌డి దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌, ప్ర‌ముఖ క‌వి నందిని సిద్దారెడ్డిలు చ‌ర్చించారు. న‌గ‌రంలోని గ్రంథాయాల‌ను అభివృద్దికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్టు మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. గురువారం నాడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ ఇత‌ర ప్ర‌ముఖ‌ల‌తో క‌లిసి న‌గరంలోని గ్రంథాల‌యాల‌ను సంద‌ర్శించి వాటి అభివృద్దికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌న‌నున్నారు.

Read More »

చిత్త‌శుధ్దితో ప‌నిచేసే కార్మికుడి నుండి ఉద్యోగి వ‌ర‌కు ఉన్న‌త స్థాయి గౌర‌వాన్నిఇస్తాం

ఉత్త‌మ సేవ‌లు అందించిన‌వారికి త‌గు గౌర‌వం   విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌డం నిజాయితిగా చిత్త‌శుధ్దితో ప‌నిచేసే కార్మికుడి నుండి ఉద్యోగి వ‌ర‌కు ఉన్న‌త స్థాయి గౌర‌వాన్ని అందిస్తామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి అన్నారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇంజ‌నీర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డాలేనివిధంగా 44ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల‌ను, 2వేల ఆటోట్రాలీల‌ను ఉచితంగా అంద‌జేశామ‌ని వీట‌న్నింటినీ పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాల్సిన బాధ్య‌త ఉద్యోగులు, సిబ్బందిదేన‌ని అన్నారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగ‌గంలో ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow