Cinema News

ప‌వ‌ర్‌స్టార్ స్ఫూర్తితో.. “ప్ర‌శ్నిద్దాం”

ప‌వ‌ర్‌స్టార్ స్ఫూర్తితో.. “ప్ర‌శ్నిద్దాం” స‌మాజంలో నెల‌కొన్న స‌మస్య‌లను ఎత్తిచూపుతూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు సినిమాస్త్రాన్ని సంధిస్తున్నారు. ‘ప్ర‌శ్నిద్దాం’ పేరుతో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు బ‌ద్రీనాయుడు అబ్బు తెలిపారు. ప‌వ‌ర్ స్టార్ అభిమానులే చిత్ర‌యూనిట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సినిమా చేస్తున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం మూడు పాత్ర‌ల‌తోనే, అతి త‌క్కువ రోజుల్లోనే ఈ సినిమాను తెర‌కెక్కిస్తూ వినూత్న‌మైన ప్ర‌యోగానికి తెర‌లేపుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. స‌మాజ స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపుతూ ‘ప్రశ్నిద్దాం’.. ఇది మ‌న హ‌క్కు అంటూ ఈ సినిమా క‌థ‌నం ...

Read More »

వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన `శివ‌కాశీపురం` మొద‌టి పాట విడుద‌ల‌

వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన `శివ‌కాశీపురం` మొద‌టి పాట విడుద‌ల‌ సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం `శివ‌కాశీపురం`. ప్రియాంక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప‌వ‌న్ శేష సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట‌ను శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్ లో రిలీజ్ చేశారు. అలాగే మిగిల‌న సింగిల్స్ ఒక్కొక్క‌టిగా మార్కెట్ లోకి రానుంది. ...

Read More »

శుక్ర‌వారం విడుదలకానున్న‌ ది ఫారినర్

శుక్ర‌వారం విడుదలకానున్న‌ ది ఫారినర్ నక్షత్ర మీడియా సమర్పించు చిత్రం ది ఫారినర్. జేమ్స్ బాండ్ హీరో పియాడ్స్ బ్రోస్ట్ నన్ నటించిన ఈ చిత్రాన్ని మార్టిన్ కాంబేల్ దర్శకత్వంలో ఎమ్ రాజశేఖర్, ఖాసీం సమర్పించగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడే విడుదలవుతున్న సందర్బంగా ఈ చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మీడియా తో మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ...

Read More »

టివి 9 యాంకర్ ప్రేమ మాలిని ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్

టివి 9 యాంకర్ ప్రేమ మాలిని ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్  టివి 9 యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, ...

Read More »

కార్తీకంలో విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్‌

కార్తీకంలో విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్‌ మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. షాన్ రెహ‌మాన్ అందించిన ఆడియో అండ్ వీడియో సాంగ్ ని స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సాంగ్ కి దాదాపు 1.5 మిలియ‌న్‌ డిజిట‌ల్ ...

Read More »

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత ఎంవీఎస్ హ‌ర‌నాథ‌రావు ఇక‌లేరు

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత ఎంవీఎస్ హ‌ర‌నాథ‌రావు ఇక‌లేరు ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత ఎంవీఎస్ హ‌ర‌నాథ‌రావు మృతిచెందారు. ఆయ‌న అనేక తెలుగు సినిమాల‌కు ర‌చయిత‌. చాలా మటుకు… ఆయ‌న అభ్యుద‌య సినిమాల‌కు ర‌చ‌న‌లు చేశారు. రేప‌టి పౌరులు, రాక్ష‌సుడు, మంచి దొంగ‌, స్వ‌యంకృషి వంటి త‌దిత‌ర సినిమాల‌కు ర‌చ‌న‌లు చేశారు. సుమారు 20 సినిమాల‌కు ప‌నిచేశారు. నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆయ‌న ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు.

Read More »

దీపావ‌ళి కానుక‌గా ముగ్గురు భామ‌ల‌తో విజ‌య‌ “అదిరింది”

దీపావ‌ళి కానుక‌గా ముగ్గురు భామ‌ల‌తో విజ‌య‌ “అదిరింది” కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే అరుదైన అవ‌కాశం ద‌క్క‌టం విశేషం. పారీస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఇప్పటివరుకు దకిణ భారతదేశం నుంచి బాహుబలి ...

Read More »

ఘనంగా “యువర్స్ లవింగ్లీ” ప్రి రిలీజ్ ఫంక్షన్!!

 ఘనంగా “యువర్స్ లవింగ్లీ” ప్రి రిలీజ్ ఫంక్షన్!! పొట్లూరి స్టూడియోస్ పతాకంపై.. శ్రీమతి పొట్లూరి కృష్ణకుమారి సమర్పణలో.. యువ ప్రతిభాశాలి ‘జో’ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పృధ్వి పొట్లూరి హీరోగా నటిస్తూ.. నిర్మించిన వినోదాత్మక సందేశభరిత విభిన్న ప్రేమకథాచిత్రం “యువర్స్ లవింగ్లీ”. హీరోగా, నిర్మాతగా పృథ్వి పొట్లూరికిది పరిచయ చిత్రం కాగా.. తన సరసన హీరోయిన్ గా నటించిన సౌమ్యశెట్టికి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం. హీరో కమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులంతా దాదాపుగా వైజాగ్ ...

Read More »

విలన్‌గా నటించేందుకు సిద్ధం – ఆదిత్య ఓం

విలన్‌గా నటించేందుకు సిద్ధం – ఆదిత్య ఓం ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించారు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆదిత్య ఓం విలన్‌ పాత్రలు, విలక్షణ పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌ 5 ఆదిత్య ఓం పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో తనకు సీనియర్‌ నటులైన జగపతిబాబు, సాయికుమార్‌, శ్రీకాంత్‌లను ఆదర్శంగా తీసుకున్నట్టు ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow