Crime News

న‌వ‌నాగ‌రిక స‌మాజంలో….ప‌రువు హ‌త్య‌ల‌ను నిలువ‌రించ‌లేమా ??

న‌వ‌నాగ‌రిక స‌మాజంలో….ప‌రువు హ‌త్య‌ల‌ను నిలువ‌రించ‌లేమా ?? అనేక కులమతాల సమ్మేళ‌నం మన రెండు తెలుగు రాష్ట్రాలు .కుల మతాలు…. చేసే వృత్తి పరంగా పెట్టుకున్న కులాలు తమ ఇష్ట దైవం ఎవ్వరినైనా పూజించుకునే కల్చర్ స్వేచ్ఛ  మనకుంది . కులాంత‌ర వివాహాలు హ‌త్య‌ల‌కు దారి తీస్తుండ‌డంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి ప‌డుతున్నాయి. పరువుకోసం హత్యలు చేసే కృత్యాలు మ‌రోసారి జ‌డ‌ల విప్ప‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం.  ఆ పాత హత్య రాజకీయాలే ఇప్పుడు పునరావృతం అవ్వడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఆధునిక యుగంలోనూ ఈ పరువు ...

Read More »

నాకు ప్రాణ హాని ఉంది ర‌క్ష‌ణ కల్పించండి

నాకు ప్రాణ హాని ఉంది ర‌క్ష‌ణ కల్పించండి ఓ గృహిణి గోడు హైద‌రాబాద్ – త‌న‌కు త‌న కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఓ మ‌హిళ మీడియాతో వాపోయింది. ఇదే విష‌య‌మై తాను మాన‌వ హ‌క్కుల కమీష‌న్‌కు కూడా ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బోర‌బండ సైట్ ఒన్‌లో నివ‌సిస్తున్న పి.బీదారాణి చీరల మ్యానుఫ్యాక్ట‌రింగ్ యూనిట్ ఉంది. ఆమె త‌న కుటుంబంతో ఇక్క‌డే నివ‌సిస్తోంది. ఆర్మీలో ప‌నిచేసిన త‌న తండ్రి సుబ్బ‌య్య‌కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నార‌ని చెప్పారు. కూతురునైన‌ త‌న‌కు తండ్రి ఆయ‌న ...

Read More »

జోగులాంబ గద్వాలలో కాల్‌మ‌ని దందా…. 8 మంది అరెస్టు

జోగులాంబ గద్వాలలో కాల్‌మ‌ని దందా…. 8 మంది అరెస్టు జోగులాంబ గద్వాల: కాల్ మని దందా చేస్తున్న 10 మంది పై కేసు నమోదైంది. ఇందులో 8 మందిని ఆరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. వారి వ‌ద్ద ఉంచి రూ.11 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కాల్ మని వ్యాపారస్తులు జిల్లాలో ఉన్నారు వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామ‌ని డిఎస్పీ బాలకోటి మీడియాకు చెప్పారు.

Read More »

సాలార్ జంగ్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని అనుమానస్పద మృతి

హైద్రబాద్ సాలార్ జంగ్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని అనుమానస్పద మృతి, కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న అఫ్జల్ గంజ్ పొలిసులు.

Read More »

గుండెల్లో బాధ‌కు సెల్ఫీ వీడియో సాక్షిగా ఆత్మ‌హ‌త్య‌లు

గుండెల్లో బాధ‌కు సెల్ఫీ వీడియో సాక్షిగా ఆత్మ‌హ‌త్య‌లు # మ‌నోవేధ‌న‌ను వెల్ల‌డించి మ‌రీ సైసైడ్ చేసుకుంటున్న వైనాలు # ఆందోళ‌న క‌లిగిస్తున్న సెల్ఫీ వీడియో ఆత్మ‌హ్య‌లు # యువ‌త‌లో చైత‌న్యం క‌లిగించాల్సిన బాధ్య‌త స‌మాజంపైనే గుండేల్లో భరించలేని బాధ‌ …తట్టుకోలేని వేదన .. ఇక జీవితంలో ఏం మిగల్లేదు బ్రతికి లాభం లేదు అని అనేక సార్లు మదన పడి ….తన జీవిత గమ్యనికి తానే పులుస్టాప్ పెట్టుకునే వ్యక్తులు పెరిగి పోతున్నారు ఈ కారంలో. టెక్నాలజీతో తాను చనిపోతున్న చివరి క్షనాలను సైతం ...

Read More »

వ్యాస‌నాల‌కు లోనై చోరీలు చేస్తున్న యువ‌కులు అరెస్టు

వ్యాస‌నాల‌కు లోనై చోరీలు చేస్తున్న యువ‌కులు అరెస్టు చెడు అలవాట్లకు బానిసై తక్కువ సమయం లో ఎక్కువ సంపాదించి విలాసవంతమైన జీవితం అనుభవించాలన్న దురాశ ఇద్దరు యువకులని కటకటాలపాలు చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్ బి నగర్ ,వనస్థలిపురం,హయత్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధులలో పలు ఏరియా లలో(14 కేస్ లు) రాత్రి సమయాలలో తాళాలు వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ గా చేసుకుని చోరీ లకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులు శ్రీకాంత్ వంశీ కృష్ణ, లని అదుపులోకి తీసుకున్న ఎల్ ...

Read More »

బ‌హ్రాన్ నుంచి స్వ‌గ్రామానికి చేరుకున్న గువ్వ‌ల మ‌ల్లేష్ మృత‌దేహం

బ‌హ్రాన్ నుంచి స్వ‌గ్రామానికి చేరుకున్న గువ్వ‌ల మ‌ల్లేష్ మృత‌దేహం తెలంగాణ రాష్ర్టానికి చెందిన పౌరుడు బహ్రాన్ దేశంలో దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కెటి రామరావు తన సిబ్బందికి తగిన సహాయ సహకారాలు అందించాలని అదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి చొరవతో కేవలం నాలుగు రోజులకే మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నది. గువ్వల మల్లేష్ అనే కార్మికుడు బేహరైన్ లొ రోడ్డు ప్రమాదంలొ మరణించడంతో బెహరైన్ నుంచి హైదారాబాద్ చేరుకున్న మృత దేహన్ని పాట్కూరి బసంత్ రెడ్డి వెళ్ళి హైదరాబాద్ ...

Read More »

నిండు ప్రాణం తీసిన క్రికెట్ ఆట‌..హైద్రబాద్ పాతబస్తి లో విషాదం

నిండు ప్రాణం తీసిన క్రికెట్ ఆట‌ హైద్రబాద్ పాతబస్తి బహదూర్ పురా లో విషాదం చోటు చేసుకుంది. ఇక్క‌డి ఒక గ్రౌండులొ యువకులు క్రికేటు ఆడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రమ్నస్త్ పురా ప్రాంతానికి చెందిన వాజీద్ అనే యువకుడు క్రికేటు ఆడుతుండగా అతని ప్రక్కనే మరో పిచ్ మీద మరో టిం ఆడుతుండగా ఆ బ్యాట్ ప్రమాదవశాత్తుగా వాజీద్ కు చిన్నగా తగలడంతో కింద ప‌డ్డాడు. కింద పడ్డాక బ‌ల‌మైన గాయం తగలడంతో హుటాహుటిన ఆస్ప‌త్రికి తరలించారు. చికిత్స జ‌రిగిన‌ రెండు రోజుల ...

Read More »

చిదంబ‌రం ఇళ్ల‌పై సి.బి.ఐ. దాడులు

చిదంబ‌రం ఇళ్ల‌పై సి.బి.ఐ. దాడులు కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ఇళ్లపై ఏక కాలంలో సి.బి.ఐ. దాడులు చేస్తోంది. చెన్నై న‌గ‌రంలోని ఆయ‌న 14 ఇండ్ల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. చిదంబ‌రం కుమారుడు కార్తి ఇంటిపై కూడా సి.బి.ఐ. త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. న్యూఢిల్లీ… నోయిడా ప్రాంతాల్లోని వారి నివాసాల‌పై కూడా దాడులు జ‌రుపుతోంది. విదేశీ పెట్టుబ‌డులు ఇచ్చేందుకు ఓ మీడియా సంస్థ ద్వారా లంచం తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌ను చిదంబ‌రం వ్యాపార సంస్థ‌లు ఎదుర్కోంటోంది. ఐ.ఎన్‌.ఎక్స్‌. మీడియాకు అక్ర‌మ మార్గంలో నిధులు వ‌చ్చే చేసిన‌ట్లు చిదంబ‌రం కొడుకు ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow