Sports News

తెలంగాణ క్రీడా సమీక్ష నిర్వ‌హించిన మంత్రి ప‌ద్మారావు

తెలంగాణ క్రీడా సమీక్ష నిర్వ‌హించిన మంత్రి ప‌ద్మారావు క్రీడా మరియు యువజన శాఖ పై మంత్రి పద్మారావు ఆయన చాంబర్ లో ఉన్నతాదికారులతో క్రీడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం సుమారుగా 3 గంటలపాటు జరిగింది. క్రీడా శాఖ లో చాలా రోజులనుండి పనిచేస్తున్న కోచ్ ల జీతభత్యాల పెంపు పై, నిర్మాణం లో వున్న వివిధ స్టేడియాల గురించి మరియు క్రీడా శాఖ లో దీర్గకాలికంగా పెండింగ్ లో వున్న పలు అంశాల పై సుధీర్గంగా చర్చ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ...

Read More »

2వేల కి.మీ స్వ‌చ్ఛ మార‌థాన్ ర‌న్ నిర్వ‌హించిన నిఖిత‌కు బ‌ల్దియా క‌మిష‌న‌ర్ అభినంద‌న‌లు

2వేల కి.మీ స్వ‌చ్ఛ మార‌థాన్ ర‌న్ నిర్వ‌హించిన నిఖిత‌కు బ‌ల్దియా క‌మిష‌న‌ర్ అభినంద‌న‌లు    స్వ‌చ్ఛ తెలంగాణ‌పై  చైత‌న్యం క‌ల్పించ‌డానికి రాష్ట్రంలోని 31జిల్లాల్లో 37రోజుల పాటు 2వేల కిలోమీట‌ర్ల మార‌థాన్ ర‌న్ నిర్వ‌హించిన కుమారి నిఖిత యాద‌వ్‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నేడు అభినందించారు.  సికింద్రాబాద్ క‌స్తుర్బాగాంధీ మ‌హిళా క‌ళాశాల‌లో డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న నిరుపేద వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తికి చెందిన కుమారి నిఖిత గ‌తంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌, భిక్షాట‌నకు వ్య‌తిరేకంగా కూడా చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 2వేల కిలోమీట‌ర్ల మార‌థాన్ ర‌న్ ...

Read More »

నిరంతరంగా క్రీడా కార్యక్రమలతో పునర్ వైభవం తీసుకురావాలి

నిరంతరంగా క్రీడా కార్యక్రమలతో పునర్ వైభవం తీసుకురావాలి హైదరాబాద్ (ఎల్.బి స్టేడియం): చారి త్రాత్మకమైన లాల్ బహుదుర్ స్టేడియంలో నిరంతరంగా క్రీడా కార్యక్రమలతో పునర్ వైభవం తీసుకరావాలని శాట్స్ అధికారులతో క్రీడాశాఖ మంత్రి పద్మారావు అన్నారు. బుధవారం ఉదయం ఎల్.బి స్టేడియంలోని అథ్లెటిక్స్ ఫుట్ బాల్ గ్రౌండ్ , కబడ్డీ, హ్యాండ్ బాల్, ఇండోర్ స్టేడియం, టెన్నిస్ స్టేడియం, ఫుట్ బాల్, క్రికెట్ గ్రౌండ్, సిమ్మింగ్ పూల్, స్కెటింగ్ రింగ్ మొదలగు ప్రాంగణాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన ...

Read More »

దక్షిణ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం

దక్షిణ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం.9 వికేట్ల తేడాతో దక్షిణ ఆఫ్రోకాను చిత్తు చేసిన భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాను భారత బౌలర్లు విజృబించి 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ చేసింది.అనంతరం భ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం రెండు వికేట్లు  మాత్రమే కోల్పొయి అలవోకగా లక్ష్యన్ని ఛేదించోంది.రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా శిఖర్ దావన్ ,విరాట్ కొహ్లిలు అర్థ శతకాలతో విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ విజయంతో భారత్ సెమిస్ చేరింది.

Read More »

ఈ నెల 24వ తేదీనుండి బ‌ల్దియా స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌ల ప్రారంభం

ఈ నెల 24వ తేదీనుండి బ‌ల్దియా స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్‌ల ప్రారంభం ల‌క్ష‌న్న‌ర మందికి 51 క్రీడాంశాల్లో 2,014 కేంద్రాల్లో శిక్ష‌ణ‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు ల‌క్ష‌న్న‌ర మందికి వివిధ క్రీడాంశాల్లో శిక్ష‌ణ‌ను ఇచ్చే జీహెచ్ఎంసీ స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంప్ – 2017 ఈ నెల 24వ తేదీన ప్రారంభం కానుంది. 51 క్రీడాంశాలను 2,014 కేంద్రాల్లో ఈ వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు నిర్వ‌హించ‌డానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ త‌మ బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా నిధుల‌ను కేటాయించింది. దేశంలోని మ‌రే మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో ...

Read More »

నూత‌న హంగుల‌తో మెరిసిపోతున్న మొగ‌ల్‌పుర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం

  హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ యువ‌త‌కు ఉన్న‌త ప్ర‌మాణాల‌తో క‌లిగిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. రూ. 7.17కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ మొగ‌ల్‌పుర‌లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఈ నెల 18న రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ మంత్రి కె.టి.రామారావు, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌లు ప్రారంభించ‌నున్నారు. పాత బ‌స్తీలోని అతి పెద్ద‌దైన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా దాదాపు 400మంది విద్యార్థులు, యువ‌కులు వివిధ క్రీడ‌ల్లో శిక్ష‌ణ పొందేందుకు అవ‌కాశం ల‌భిచిందిం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో యువ‌త‌లో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ రూ.33.28కోట్ల వ్య‌యంతో ...

Read More »

పార్కులు, జిమ్‌ల‌లో ఫీడ్‌బ్యాక్ రిజిస్ట‌ర్‌లు నిర్వ‌హించాలి – క‌మిష‌న‌ర్‌

న‌గ‌రంలోని ప‌లు పార్కులు, జిమ్‌ల నిర్వ‌హ‌ణ‌, పారిశుధ్య కార్మికుల బ‌యోమెట్రిక్ హాజ‌రు నిర్వ‌హ‌ణ‌పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నేడు అక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. సికింద్రాబాద్‌లోని నెహ్రూపార్కు, ఆద‌య్య‌న‌గ‌ర్‌లోని జిమ్‌ల‌ను త‌నిఖీ చేశారు. వీటి ప‌నితీరును ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, జీహెచ్ఎంసీ నిర్వ‌హిస్తున్న అన్ని పార్కులు, జిమ్‌లు, స్టేడియంల‌లో మ‌రిన్ని మెరుగైన స‌దుపాయాల క‌ల్ప‌న‌కు త‌గు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డానికి ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్‌లను విధిగా నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీచేశారు. సికింద్రాబాద్ ప‌రిధిలోని నెహ్రూ పార్కును నేడు ఉద‌యం త‌నిఖీచేశారు. ఈ పార్కులో విరిగిన బేంచీలు ఉండ‌డాన్ని ...

Read More »

క్రీడలు విద్యార్ధుల జీవితాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి   

 – మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, సి.పి.ఆర్.ఒ, ప్రిన్సిపాల్ శ్రీ జి.కిరణ్ రెడ్డి Hyderabad : క్రీడ‌ల వల్ల విద్యార్థుల‌లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష ,సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందతాయని‌ మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్, ప్రిన్సిపాల్  జి.కిరణ్ రెడ్డి అన్నారు. శరీరానికి వ్యాయామాన్ని, మెదడుకి ఆలోచనా శక్తినిపెంచేవి క్రీడలే కానీ కంప్యూటర్‌, ఫెస్‌బుక్‌, వాట్స‌ఫ్ ద‌గ్గ‌ర‌ కూర్చుని ఆడే ఆటలు కావ‌ని హిత‌వు ప‌లికారు. బండ్ల‌గూడ‌లోని అరోరా సైంటిఫిక్టెక్నాలాజిక‌ల్  అండ్ రిసెర్చ్ అకాడ‌మీ వార్షికోత్సవ ...

Read More »

టోక్యో ఓలంపిక్స్ లో పథకాలే లక్ష్యంగా క్రీడాకారుల‌ను స‌న్న‌ద్దం చేయాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదేశాల మేరకు దేశంలో క్రీడల ఆభ్యున్నతి కోరతు క్రీడాకారులను గుర్తించి టోక్యో ఓలంపిక్స్ లో పథాకాలు సాదించటమే లక్ష్యంగా ప్రత్యేక సదస్సు ను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ బేగంపేట లోని పర్యాటక భవన్ లో నిర్వహించింది. ఈ టాస్క్ ఫోర్స్ సదస్సు ను తెలంగాణ టూరిజం మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశం ప్రారంబించారు. ఆనంతరం మట్లాడుతూ రియో ఓలంపిక్స్ లో మన దేశం అనుకున్నంత పథకాలు సాదించలేక పోయమని, వచ్చే ఓలంపిక్స్ లో మరిన్ని పథకాలు ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow