Telugu News

కంటివెలుగు విజ‌య‌వంతానికి ప్ర‌తిఒక్క‌రి భాగ‌స్వామ్యం – మేయ‌ర్ రామ్మోహ‌న్‌

*గ్రేట‌ర్‌లో కోటి మందికి కంటివెలుగులు* *కంటివెలుగు విజ‌య‌వంతానికి ప్ర‌తిఒక్క‌రి భాగ‌స్వామ్యం – మేయ‌ర్ రామ్మోహ‌న్‌* రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క కంటివెలుగు కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కోటి మందికిపైగా కంటి ప‌రీక్ష‌లు చేసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని రేపు అన్ని స‌ర్కిళ్ల‌లో ప్రారంభిస్తున్న‌ట్టు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు. కంటివెలుగు కార్య‌క్ర‌మంపై నేడు ఈస్ట్‌జోన్ స‌ర్కిల్ ప‌రిధిలో ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి ప‌లువురు కార్పొరేట‌ర్లు, అధికారులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ ప్ర‌తిరోజు 150 ...

Read More »

గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్.!!

గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్.!! అడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ గూఢచారి’.. శిభిత ధూళిపాళ హీరోయిన్.. అలనాటి హీరోయిన్ సుప్రియ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. టీజర్ , ట్రైలర్ లతో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.. కాగా ఈ చిత్రానికి సంబంధించిన థాంక్స్ మీట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ...

Read More »

డ‌బుల్ బెడ్‌రూం కాల‌నీల ప్రారంభం నాటికి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి

డ‌బుల్ బెడ్‌రూం కాల‌నీల ప్రారంభం నాటికి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిర్మిస్తున్న ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల కాల‌నీల ప్రారంభోత్స‌వం నాటికి వాటిలో పౌర‌, సామాజిక మౌలిక స‌దుపాయాలను క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల కాల‌నీల గృహ‌ప్ర‌వేశానికి ముందే అంత‌ర్గ‌త మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు సామాజిక అవ‌స‌రాలైన పాఠ‌శాల‌, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, క‌మ్యునిటీహాల్, పోస్ట్ ఆఫీసు, బ‌స్‌షెల్ట‌ర్లు, పోలీస్ స్టేష‌న్లు, ఫైర్ స్టేష‌న్‌, బ్యాంకుల ఏర్పాటు, మౌలిక‌ పౌర అవ‌స‌రాలైన అంత‌ర్గ‌త ...

Read More »

`శ్రీనివాస క‌ళ్యాణం` సినిమాను ఆద‌రిస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు – నిర్మాత దిల్‌రాజు

`శ్రీనివాస క‌ళ్యాణం` సినిమాను ఆద‌రిస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు – నిర్మాత దిల్‌రాజు యూత్‌స్టార్ నితిన్‌, రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శ్రీనివాస క‌ళ్యాణం`. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీశ్‌, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన స‌తీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 9న ఈ సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ...

Read More »

పంచకర్మతో ప్రాచిన ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలోకి : మంత్రి జగదీష్ రెడ్డి

# తక్కువఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ #వనములికల వైద్యం వంటికి మంచిది #పంచకర్మ వైద్యాన్ని అందిస్తున్న శాంతిగిరి ఆశ్రమం సేవలు అభినందనీయం #యస్.సి అభివృద్ధి శాఖా నిధం అద్వర్యంలో జరిగిన వృత్తి నైపుణ్య కోర్సుల శిక్షణా శిభిరం ముగింపు సభలో మంత్రి జగదీష్ రెడ్డి #యస్.సి అభివృద్ధి శాఖా సౌజన్యంతో “నిధం” శాంతిగిరి ఆశ్రమం తో కుద్రుచుకున్న ఒప్పందం లో భాగంగా యస్ సి నిరుద్యోగ యువతకు ఆరు నెలల వృత్తి నైపుణ్య కోర్సుల శిక్షణా #శిక్షణ పూర్తి చేసుకున్న యస్ సి యువతకు ...

Read More »

ఘ‌నంగా సూపర్ స్థార్ మహేష్ 43వ జన్మదిన వేడుకలు

ఘ‌నంగా సూపర్ స్థార్ మహేష్ 43వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్థార్ మహేష్ బాబు 43వ జన్మదిన వేడుకలు అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు . సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు , తెరాస రాష్ట్ర నాయకులు , జిఎచ్ఎంసి మాజీ ప్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు సారధ్యంలో నగరంలోని వివిధప్రాంతాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్విహించారు. ఫీవర్ హాస్పిటల్ నల్లగుంట డివిజన్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు ...

Read More »

*ప్ర‌జార‌వాణా ప‌టిష్ట‌త ద్వారానే ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం – మంత్రి కె.టి.ఆర్‌*

*ప్ర‌జార‌వాణా ప‌టిష్ట‌త ద్వారానే ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం – మంత్రి కె.టి.ఆర్‌* *ఎల్బీన‌గ‌ర్‌లో రూ. 91కోట్ల విలువైన అభివృద్ది ప‌నుల‌కు ప్రారంభం* * హైద‌రాబాద్ న‌గ‌రంలో సిగ్న‌ల్ ఫ్రీ ట్రాఫిక్ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు రూ. 23వేల కోట్ల వ్య‌యంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది కార్య‌క్ర‌మం (ఎస్‌.ఆర్‌.డి.పి) చేప‌ట్టిన‌ట్టు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్ల‌డించారు. ఎస్‌.ఆర్‌.డి.పి మొద‌టి ద‌శ రెండో ప్యాకేజీలో భాగంగా రూ. 49కోట్ల వ్య‌యంతో కామినేని జంక్ష‌న్ వ‌ద్ద నిర్మించిన ఫ్లైఓవ‌ర్‌, మ‌న‌న‌గ‌రం కార్య‌క్ర‌మంలో భాగంగా మంజూరుచేసిన రూ. 42కోట్ల ...

Read More »

*రాయ‌దుర్గ్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి క‌మిష‌న‌ర్ల ప‌ర్య‌ట‌న‌*

*రాయ‌దుర్గ్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి క‌మిష‌న‌ర్ల ప‌ర్య‌ట‌న‌* రాయ‌దుర్గ్ హైటెక్ సిటీ వ‌ద్ద ఏర్పాటుచేసిన బ‌హుళ జాతి సంస్థ ఐకియా షోరూంను సంద‌ర్శించ‌డానికి వేలాది మంది న‌గ‌ర‌వాసులు వ‌స్తుండ‌డంతో త‌లెత్తిన ట్రాఫిక్ ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌లు నేడు ట్రాఫిక్‌, టి.ఎస్‌.ఐ.ఐ.సి, జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. గురువారం నాడు ప్రారంభ‌మైన ఐకియా షోరూం సంద‌ర్శించ‌డానికి వేలాది మంది త‌మ సొంత వాహ‌నాల‌తో రావ‌డంతో తీవ్ర‌మైన ట్రాఫిక్ జాం ఏర్ప‌డి క‌లిగిన ఇబ్బందుల‌ను ప‌లు ప‌త్రిక‌లు ...

Read More »

*ప్ర‌తి విద్యార్థి హ‌రిత రాయ‌బారులుగా మారాలి – క‌మిష‌న‌ర్ డా.జ‌నార్థ‌న్‌రెడ్డి*

*ప్ర‌తి విద్యార్థి హ‌రిత రాయ‌బారులుగా మారాలి – క‌మిష‌న‌ర్ డా.జ‌నార్థ‌న్‌రెడ్డి* *ఎల్బీన‌గ‌ర్ జెడ్‌.పి.పాఠ‌శాల‌లో మొక్క‌లు నాటిన క‌మిష‌న‌ర్‌* త‌మ నివాసాలు, కాల‌నీల్లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటించేందుకు హ‌రిత రాయ‌బారులుగా మారాల‌ని విద్యార్థినీవిద్యార్థుల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీన‌గ‌ర్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటి విద్యార్థినీవిద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. న‌గ‌రాన్ని హ‌రిత‌మ‌యంగా చేయ‌డానికి జీహెచ్ఎంసీ 35ల‌క్ష‌ల మొక్క‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంద‌ని, ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని మొక్క‌ల‌ను త‌మ నివాసాలు, ప‌రిస‌ర ప్రాంతాలు, కాల‌నీల‌లో నాట‌డంతో ...

Read More »

*కంటివెలుగు విజ‌య‌వంతంలో కాల‌నీ సంక్షమ సంఘాల‌దే పాత్ర‌*

*కంటివెలుగు విజ‌య‌వంతంలో కాల‌నీ సంక్షమ సంఘాల‌దే పాత్ర‌* గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో కాల‌నీ సంక్షేమ సంఘాలు ప్ర‌ధాన పాత్ర పోషించాలని డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ తెలిపారు. కంటివెలుగు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం పై కాల‌నీ సంక్షేమ సంఘాల‌తో నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ భార‌తిహోలీకేరి, ర‌ఘుప్ర‌సాద్‌, శంక‌ర‌య్య‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజాలు పాల్గొన్న ఈ స‌మావేశంలో బాబా ఫ‌సియుద్దీన్ మాట్లాడుతూ ఒకేసారి 4కోట్ల ...

Read More »