TS News

గ్రేట‌ర్‌లో అనేక అభివృద్ధి ప‌నులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

  రూ.218 కోట్ల టీఎస్ ఐ ఐ సీ – జీహెచ్ ఎంసీ ప్రాజెక్టుల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన దుర్గం చేరువుపై వేలాడే తీగల వంతెన పనులు ప్రారంభం సైబరాబాద్ ఐటీ సేజ్లో రోడ్ల ఆధునీకరణ మంత్రి కేటీఆర్ వెంట టీఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లు (హైద్రాబాద్ – ఏప్రిల్ 26) : టీఎస్ ఐ ఐ సీ మరియు జిహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన రూ.220 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం పరిశ్రమల , ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ...

Read More »

ఓయూ ఉత్స‌వాల్లో పాల్గొన్న రాష్ట్రప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు మరియు తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో గవర్నర్ శ్రీ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు, మండలి ఛైర్మన్ శ్రీ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు శ్రీ నాయిని నర్సింహారెడ్డి , శ్రీ జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పీ సింగ్, ...

Read More »

వీధి కుక్కల దత్తత బల్దియా వినూత్నకార్యక్రమం

వీధి కుక్కలను దత్తత అనే వినూత్నకార్యక్రమాన్నిజీహెచ్ఎంసి ప్రవేశపెట్టింది.దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రవేశపెడుతున్న ఈ స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్ పూర్తిస్థాయిలో విజయవంతమై వీధికుక్కల బెడద నివారణకు ప్రత్యక్షంగానైనా పరిష్కారం లభించనుందని బల్దియా భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోప్రస్తుతం ఆరు లక్షలవీధికుక్కులు ఉన్నాయి. ఈ వీధికుక్కలలో ఒక లక్ష కుక్కలకు జీహెచ్ఎంసి వెటర్నరీ విభాగం చే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించి వీటిని పది రోజుల పాటు షెల్టర్లో ఉంచి తిరిగి ఏప్రాతంలోనైతే పట్టుకుంటారో అదే ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. వీధికుక్కల దత్తతలోభాగంగా ముందుగా చిన్న ...

Read More »

బ‌ల్దియా ప‌రిధిలో భారీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో 3కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన వంతెన‌ను, రూ. 3.88కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన మ‌ల్క‌చెరువు, న‌ల్ల‌గండ్ల చెరువుల అభివృద్ది ప‌నుల‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు నేడు ప‌రిశీలించారు. కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మబండ క్రాస్‌రోడ్స్ నుండి ఆల్విన్‌కాల‌నీకి వెళ్లే మార్గంలో రూ. 3కోట్ల వ్య‌యంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో ఓల్డ్ ఆల్వీన్‌కాల‌నీ బ్రిడ్జిపై ట్రాఫిక్ గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో పాటు జ‌గ‌ద్గిరిగుట్ట నుండి మూసాపేట్ జె.ఎన్‌.టి.యు రోడ్డు మార్గంలో రాక‌పోక‌లు మ‌రింత సుల‌భత‌రం అవుతుంది. శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల పెద్ద చెరువు ...

Read More »

వేసవిలో చేపల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా, ఎక్కువ చేపల సాంద్రత ఉండడం, నీరు క్రమేపి తగ్గడం, కరిగియున్న ప్రాణవాయువు కొరత మరియు నీటి నాణ్యత తగ్గిపోయి ఘాడత పెరగడం, మొ కారణాల వలన చేపల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాయి. కొన్ని సందర్భాలలో పెద్ద మొత్తంలో చేపలు చని పోతు ఉంటాయు. అంతే కాకుండా రోగకారక సూక్ష్మజీవులు వలన వ్యాధులు సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. కావున ఈ క్రింది జాగ్రత్తలు పాటించిన ఎడల ఎలాంటి ఆర్థిక నష్టం జరగదు. 1. చెరువు ...

Read More »

హ్యండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ కు కేటాయించిన రూ.1200 వందల కోట్ల బడ్జెట్ నిధుల వినియోగంపైన చ‌ర్చించిన మంత్రి

హ్యండ్లూమ్స్ టెక్స్ టైల్స్ శాఖాధికారులతో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్స్ డైరెక్టర్  శైలజా రామయ్యర్,  ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ సారి బడ్జెట్ లో  హ్యండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖకు  కేటాయించిన 1200 వందల  కోట్ల బడ్జెట్ నిధుల వినియోగంపైన ప్రధానంగా చర్చించారు. ఈ నిధుల్లో చేనేత రంగానికి ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు అనుసరించాల్సిన విధాన ...

Read More »

రాష్ట్రావతరణ దినోత్సవ కానుకగా అమ్మఒడి-కెసిఆర్ కిట్లు

  జూన్ 2 నాటికి అన్ని ఏర్పాట్లు ఆధార్తో ఆసరా తరహా సరళతర అకౌంట్లు పైలట్ ప్రాజెక్టుగా పాలమూరు వివరాలు బిడ్డ కడపులో పడ్డప్పటి నుంచీ టీకాల దాకా సమాచారం కంప్యూటరీకరణ రోబస్ట్ సాఫ్ట్వేర్ని పరిశీలించిన వైద్యశాఖ మంత్రి ప్రజలకు విస్తృత అవగాహన-పకడ్బందీగా అమలు అధికారులను ఆదేశించిన లక్ష్మారెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ కానుకగా అందించనున్న అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల కార్యక్రమాన్ని జూన్ 2వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పనులు శరవేగంగా ...

Read More »

హెరిటేజ్ క‌ట్ట‌డాల పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ. 6.77కోట్లు కేటాయించిన బ‌ల్దియా

న‌గ‌రంలోని ప‌లు చారిత్ర‌క ప్రాధాన్యం క‌లిగిన పురాత‌న క‌ట్ట‌డాల‌ను పున‌రుద్ద‌రణ‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌క‌టించ‌డంతో వాటి అభివృద్దికి జీహెచ్ఎంసీ నిధుల‌ను మంజూరు చేసింది. ఇందుకుగాను హైద‌రాబాద్‌లోని ప‌లు వార‌స‌త్వ క‌ట్ట‌డాల పున‌రుద్ద‌ర‌ణ‌కు జీహెచ్ఎంసీ ప్ర‌త్యేకంగా రూ. 6.77కోట్ల‌ నిధుల‌ను మంజూరు చేసింది. ఓల్డ్ సిటీలోని ముర్గి చౌక్ ఆధునీక‌ర‌ణ‌కు రూ. 3.5కోట్లు, చార్మినార్ స‌మీపంలోని క్లాక్‌ట‌వ‌ర్ పున‌రుద్ద‌ర‌ణ‌కు కోటిన్న‌ర, చార్ క‌మాన్‌ల ఆధునీక‌ర‌ణ‌కు కోటి 77ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుతో దాదాపు 400 ...

Read More »

Powered by Dragonballsuper Youtube Download animeshow