ఘ‌నంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌న్మ‌దిన‌వేడుక‌లు

ఘ‌నంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌న్మ‌దిన‌వేడుక‌లు

సూప‌ర్‌స్టార్ కృష్ణ 75వ జ‌న్మ‌దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పుట్టిన రోజు సందర్భంగా ప్రొఫెసర్ డా . జి. మల్లికార్జున రావు ఆద్వర్యం లో సీనియర్ అభిమానుల బృందం హీరో కృష్ణ కు ఆరోగ్యం తో , నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తు సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో పూరి జగన్నాధ్ , మైలవరపు శంకర్ , బాలరాజు, పి.వి. రామ రావు , వేమరాజు విజయ కుమార్ , టి . విష్ణు మూర్తి , తోట దుర్గ రావు , సి. హెచ్ , జనార్దన్ యాదవ్ , కోట శేషగిరి , జి . రామ కృష్ణ , తదితర అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow